- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ Mushfiqur Rahim
X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ కీలక ప్రకటన చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఆదివారం టీ20 ఫార్మట్ నుంచి తప్పుకున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. వన్డే, టెస్టు, లీగ్ మ్యాచ్‌ల్లో ఆడటం కొనసాగిస్తానని తెలియజేశాడు. అయితే టెస్ట్, వన్డే క్రికెట్‌పై దృష్టి పెట్టాడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్ 2022లో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఓడిపోగా.. రహీమ్ ఐదు పరుగులు మాత్రమే చేశాడు. ఇకపోతే ముష్ఫికర్ బంగ్లాదేశ్ తరఫున మొత్తం 102 టీ20 మ్యాచ్‌లు ఆడి.. 1500 పరుగులు చేశాడు. రహీమ్ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు 72 నమోదు చేసి.. ఆరు అర్ధ శతకాలు సాధించాడు.
Advertisement
Next Story