- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బాబర్
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న PSL 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో బాబర్ అజామ్ ఇస్లామాబాద్ యునైటెడ్‌పై పెషావర్ జల్మీ తరపున 39 బంతుల్లో 64 పరుగుల చేశారు. దీంతో బాబర్ తన టీ20 క్రికెట్ కెరీర్‌లో 9,000 పరుగు మార్క్ ను చేరుకున్నాడు. కాగా బాబర్‌కు ఈ స్కోర్ కు రీచ్ అవ్వడానికి 245 ఇన్నింగ్స్ పట్టింది. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉండగా.. అతనే 9000 పరుగులను రీచ్ అవ్వడానికి 249 మ్యాచ్‌లు అడాడు. కాగా 245 మ్యాచుల్లో ఈ ఫీట్ అందుకున్న బాబర్ రికార్డును బద్దలు కొట్టాడు.
Advertisement
Next Story