అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి చేదు అనుభవం..

by Vinod kumar |
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి చేదు అనుభవం..
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా మీద పడటం మెస్సీ ఇబ్బంది పడ్డాడు. బౌన్సర్స్ వారిని చెదరగొట్టడంతో మెస్సీ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్య, పిల్లలతో కలిసి అర్జెంటీనా కాపిటల్ బ్యూనస్ ఎయిర్స్‌లోని జూలియో రెస్టారెంట్‌కు రాగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story