- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఫెదరర్’పై అమెజాన్ ప్రైమ్ డాక్యుమెంటరీ!
by Hajipasha |
X
దిశ, స్పోర్ట్స్ : టెన్నిస్ మాజీ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు అరుదైన గుర్తింపు దక్కింది. ఆయన క్రీడా జీవితంపై అమెజాన్ ప్రైమ్ డాక్యుమెంటరీని రూపొందించింది. ‘ఫెదరర్.. టువెల్వ్ ఫైనల్ డేస్’(ఉపశీర్షిక) పేరిట పోస్టర్ విడుదలవ్వగా.. జూన్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు రానుంది. దీనికి ఆసిఫ్ కపాడియా, జో సబియా సంయుక్తంగా దర్శకత్వం వహించారు.అయితే, 2022లో తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ కు స్విస్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ వీడ్కోలు పలకగా, ప్రస్తుతం తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నారు. కాగా,ఫెదరర్ 1998లో టెన్నిస్‌లో ఆరంగేట్రం చేయగా.. తన కెరీర్‌లో 20 గ్రాండ్ స్లమ్స్ సాధించాడు.అంతేకుండా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం గెలుచుకున్నాడు.
Advertisement
Next Story