- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Team India :టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం..
X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2022కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జట్టుకు దూరం అయ్యారు. కుడి మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ 2022 నుంచి రవీంద్ర జడేజా తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అక్షర్ పటేల్‌ను జట్టులో స్టాండ్ బైలో ఒకరిగా గతంలోనే ఎంపిక చేశారు. కాగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను మిగిలిన టోర్నీ ఆడనున్నాడు.
Advertisement
Next Story