- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిక్స్ ప్యాక్ చూపిస్తున్న కేకేఆర్ యువ క్రికెటర్.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్
X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భారీ సిక్సర్లలతో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్ చూపుతూ అతడు తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్టైలిష్‌గా రింకూ సింగ్ ఈ ఫొటోలు తీసుకున్నాడు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. హెచ్చరిక: వ్యవసానికి గురిచేసే కంటెంట్ ఇక్కడ ఉంది ” అంటూ చమత్కరించాడు. ఈ ఫోటోలను కేకేఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. రింకూ సింగ్ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రింకూ సింగ్ ఐపీఎల్-2023లో మొత్తం 14 మ్యాచులు ఆడగా.. 474 పరుగులు బాదాడు. అత్యధిక స్కోరు 67 (నాటౌట్). 4 హాఫ్ సెంచరీలు, 29 సిక్సులు, 31 ఫోర్లు ఉన్నాయి.
Read more: 2023 వన్డే వరల్డ్ కప్ మనకే వస్తుంది: BCCI
Advertisement
Next Story