అక్కన్న మాదన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

by Shyam |
అక్కన్న మాదన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
X

దిశ, చాంద్రాయణగుట్ట: అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో 72వ వార్షిక బోనాల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజను నిర్వహించారు. ఆలయ ఉపాధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్ దంపతులు. కుసుమ్ కుమారి జైస్వాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 11 మంది వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడి ఆయు రారోగ్యాలతో జీవించేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story