ఈ నెల 24న సోనియా కీలక సమావేశం

by  |
ఈ నెల 24న సోనియా కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 24న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శులు, పీసీసీ చీఫ్‌లతో సోనియాగాంధీ భేటీ కానున్నారు. దేశంలో రాజకీయ పరిణామాలపై ఆమె చర్చించనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా చర్చించే అవకాశముంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలన ఎలా ఉంది?.. అక్కడ రాజకీయ పరిణామాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

Advertisement

Next Story

Most Viewed