- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఆనందయ్యకు తెలియకుండా కాకాణి కోట్ల వ్యాపారం’
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కృష్ణపట్నం ఆనందయ్య మందుపై రాజకీయ రగడ కొనసాగుతుంది. ఆనందయ్య అనుమతి లేకుండానే వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి.. కోట్లు దండుకునేందుకు కాకాణి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి మరోసారి ఆరోపించారు. ఇక ఇదే విషయంపై సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను దొంగతనం, ఫోర్జరీ ఎక్కడ చేశానని… అసలు ఇన్ని సెక్షన్ల కింద కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. గత నెల 17వ తేదీన ఆనందయ్య మందును అడ్డుకున్నది వైసీపీ ప్రభుత్వమేనని.. మా వల్ల ఎప్పుడు ఆటంకం కలుగలేదన్నారు. ఆన్‌లైన్‌లో మందు పంపిణీ ఉంటుందని చెప్పిన ఎమ్మెల్యే కాకాణి.. వెబ్‌సైట్ క్రియేట్ చేయించారని చెప్పారు. ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలని చూశారని.. ఈ కుట్రను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story