- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాంధీ ఆసుపత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లను గదిలో బంధించి అత్యాచారం..
X
దిశ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బావ చికిత్స కోసం వచ్చిన అక్కాచెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రికి చెందిన ఉమా మహేశ్వర్ అనే ఉద్యోగి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. వారికి మత్తు మందు ఇచ్చి నాలుగు రోజులుగా అత్యాచారం చేసినట్టు తెలిపింది.
నాలుగు రోజులుగా బాధితురాలిని గదిలో బంధించారని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే తన అక్క ఆచూకీ ఇంకా తెలియడం లేదని చెల్లెలు ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Next Story