సింగరేణి ఉద్యోగికి కరోనా

by Aamani |
సింగరేణి ఉద్యోగికి కరోనా
X

దిశ, బెల్లంపల్లి: నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. మాదారం సిగరేణిలో ఓ సివిల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సదురు వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. సిగరేణి ఉద్యోగికి కరోనా రావడంతో మిగతా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

Next Story