- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పాజిటివ్ వస్తే ప్రసవాలు చేయరా.?’
by Shyam |
X
దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో గర్భం దాల్చిన మహిళలకు కరోనా సోకితే ఎందుకు డెలివరీ చేయడం లేదని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్య అధికారులను ప్రశ్నించారు. గర్భిణీ స్త్రీలకు కరోనా పాజిటివ్ వచ్చినా డెలివరీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తునప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. డెలివరీ చేయకపోవడంతో అప్పటికప్పుడు కుటుంబ సభ్యులు, నిండు గర్భిణీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేసినప్పటికీ అక్కడ కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడే వైద్యం చేసేలా వైద్య అధికారులు చొరవ చూపాలని కోరారు.
Advertisement
Next Story