- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాఫీ తాగే వారికి షాకింగ్ న్యూస్.. అతిగా తాగితే అంతే సంగతులు
దిశ, వెబ్‌డెస్క్ : కాఫీ అంటే చాలా మందికి ఇష్టం. కాఫీ తాగనిదే రోజుగడవదు అన్నట్టు ఉంటారు కొంత మంది. ఇక చలికాలం వచ్చిందంటే చాలు రోజుకు ఎన్నిసార్లు కాఫీ తాగుతారో వారికే తెలియదు. అయితే ఇలా ఎక్కువ సార్లు కాఫీ తాగడం వలన కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే కాఫీలోని కెఫిన్ అనే కెమికల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కెమికల్స్ తీసుకోవడం వలన మన శరీరంలో ఐరన్ శాతం తగ్గిపోతుంది. అంతే కాకుండా కెఫిన్ ఎక్కువ తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోయే అవకాశాలున్నాయి. ఒక రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల అది హార్ట్ బీట్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు తెలిపారు. అంతే కాకుండా ఇది గుండెపై ఎఫెక్ట్ చూపిస్తోంది. దీనివలన గుండె నార్మల్‌గా కొట్టుకోకుండా ఇర్ రెగ్యులర్‌గా కొట్టుకుంటుందని తెలుస్తోంది. అందుకే కాఫీ ప్రియులు సాధ్యమైనంత వరకు కాఫీని అతిగా కాకుండా నార్మల్‌గా తీసుకోవడం మంచిదని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేశారు.