- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే ఆగ్రహం.. కాంట్రాక్టర్‌పై డ్రైనేజీ చెత్త పోసి..
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో కొద్దిరోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లలో సైతం వరద నీరు భారీగా చేరింది. వరదల కారణంగా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై చెత్తగా భారీగా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే్ దిలీప్ లాండే.. ముంబైలో డ్రైనేజీలు పొంగుతున్నా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే దిలీప్ డ్రైనేజీ చెత్త వేయించారు. నడి రోడ్డుపై కాంట్రాక్టర్‌ను మ్యాన్ హోల్ వద్ద కూర్చోబెట్టి కార్మికులతో చెత్తను పోసి ఆగ్రహం వ్యక్తపరిచారు.
#WATCH | Mumbai: Shiv Sena MLA from Chandivali, Dilip Lande makes a contractor sit on water logged road & asks workers to dump garbage on him after a road was waterlogged due to improper drainage cleaning
He says, "I did this as the contractor didn't do his job properly" (12.6) pic.twitter.com/XjhACTC6PI
— ANI (@ANI) June 13, 2021