- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిల్పా కొడుక్కు నేర్పిందేంటి?
X
ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సాగరకన్య శిల్పాశెట్టి.. ప్రేమించే భర్త, ఇద్దరు పిల్లలతో లైఫ్ ఫుల్‌ఫిల్‌గా ఉందని చెప్తోంది. ‘మన ప్రతిబింబాలే మన పిల్లలు.. మనం పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తామో వారు కూడా అదే నేర్చుకుంటారు. అలాగే ప్రవర్తిస్తారు’ అని చెప్పే శిల్ప తనను చూసే కొడుకు వియాన్ జిమ్నాస్టిక్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిపింది. అందుకే తనను ఆ వైపుగా ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించింది. ‘మీ పిల్లలకు మీ సపోర్ట్ చాలా అవసరం’ అని చెప్పిన భామ కొడుకుతో కలిసి ఓ కొత్త వీడియోతో ముందుకొచ్చింది. లెమన్ మింట్ సాల్ట్ హోమ్ మేడ్ స్క్రబ్‌ను వియాన్ తయారు చేస్తున్న విధానాన్ని పోస్ట్ చేసింది.
Advertisement
Next Story