దేశంలోనే ఫస్ట్ టీకా ఎవరు తీసుకున్నారంటే..

by Anukaran |
దేశంలోనే ఫస్ట్ టీకా ఎవరు తీసుకున్నారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి నియంత్రణ కోసం దేశ వ్యాప్తంగా ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే, దేశంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ను ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌లో శానిటేషన్ వర్కర్ మనీష్ కుమార్‌కు ఇచ్చారు. ఆ సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రన్‌దీప్ గులేరియా కూడా కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. శనివారం మొత్తంగా మూడు లక్షలకు పైగా హెల్త్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఏయిమ్స్ వైద్యులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed