- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెల్లీ డ్యాన్స్‌తో అదరగొడుతున్న యంగ్ బ్యూటీ.. ఆ గ్రేస్‌కు ఇంటర్నెట్ ఫిదా!
దిశ, సినిమా : బాలీవుడ్‌లో ఎంటర్ కాబోతున్నట్లు ఈ మధ్యే అఫీషియల్‌గా ప్రకటించిన యంగ్ బ్యూటీ షనయా కపూర్.. పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం చాలా కష్టపడుతోంది. కపూర్ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరోయిన్ అయిన షనయ ధర్మప్రొడక్షన్స్ ద్వారా పరిచయం కాబోతుండగా..ఇందుకోసం బాగానే హోమ్ వర్క్ చేస్తోంది. యాక్టింగ్, డ్యాన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తన బెల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో షేర్ చేసిన భామ..మరోసారి నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేసింది.
ఈ వీడియోలో ఫ్లోర్ వర్క్ ట్రై చేసిన యంగ్ బ్యూటీ.. షిమ్మీ, అన్‌డ్యులేషన్స్‌తో పాటు ఇతర బెల్లీ డ్యాన్స్ టెక్నిక్స్ గ్రేస్‌ఫుల్‌గా ప్రజెంట్ చేసి వావ్ అనిపించింది. బియాన్స్, షకీరా ‘బ్యూటిఫుల్ లియార్’ సాంగ్‌కు షనయ బెల్లీ డ్యాన్స్ మూవ్స్ అదిరిపోగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియో. ‘ఫ్లోర్ వర్క్ నేర్చుకోవడం ఎప్పుడూ చాలెంజే’ అనే క్యాప్షన్‌తో వీడియో పోస్ట్ చేసిన షనయ..తనను మరింత ముందుకు పుష్ చేస్తున్నందుకు ట్రైనర్ సంజనా ముథ్రేజకు థాంక్స్ చెప్పింది.