- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘శాకుంతలం’ కాస్ట్యూమ్ డిజైనర్‌గా నేషనల్ అవార్డు విన్నర్
దిశ, సినిమా: గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమాలో సమంత అక్కినేని శకుంతలగా నటించనున్నారు. దీనిపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా..శాకుంతలం కాస్ట్యూమ్ డైరీస్ గురించి అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. నేషనల్ అవార్డు విన్నింగ్ కాస్ట్యూమ్ డిజైనర్ ‘నీతా లుల్లా’ ఈ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలిపారు. అత్యంత ప్రామాణికమైన భారతీయ దుస్తులను ‘శాకుంతలం’ ప్రాజెక్ట్‌కు అందించే తనతో ప్రయాణం చేసేందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రాన్ని గుణటీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తుండగా..మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.
Costume Diaries of #Shaakuntalam.
National Award Winning Costume Designer @neeta_lulla on her journey of sourcing the most authentic Indian weaves for the ornate costumes of Shaakuntalam.@Samanthaprabhu2 @Gunasekhar1@neelima_guna @GunaaTeamworks pic.twitter.com/H5hE7rMPsL
— Gunaa Teamworks (@GunaaTeamworks) February 2, 2021