బ్యాంక్ ఉద్యోగి నంటూ.. యువతిపై లైంగిక దాడి

by Sumithra |
బ్యాంక్ ఉద్యోగి నంటూ.. యువతిపై లైంగిక దాడి
X

దిశ, క్రైమ్ బ్యూరో : హెచ్.డి.ఎఫ్.సీ బ్యాంక్ నుంచి వచ్చానంటూ ఇంట్లోకి ప్రవేశంచి మహిళ పై లైంగిక దాడి చేసిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి బిఎస్ మక్తా లో చోటు చేసుకుంది.
హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంకు నుంచి వచ్చామంటూ ఇంట్లో కి ప్రవేశించిన ఇద్దరు అగంతకులు యువతిని వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story