మహారాష్ట్ర మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు

by Anukaran |
మహారాష్ట్ర మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ భార్య అమృత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసు విషయమై బుధవారం సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.

‘ముంబై తన మానవత్వాన్ని కోల్పోయింది. ముంబై పోలీసుల వ్యవహారాల శైలి చూస్తే ఎంతమాత్రం ఇది సురక్షితం కాదనే అనుమానం వస్తోంది. ముంబైలో అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’ అని ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Advertisement

Next Story