ఒడిశాలో కాల్పుల కలకలం.. సీనియర్ నక్సలైట్ మృతి

by Shamantha N |   ( Updated:2021-06-11 04:13:14.0  )
odisha1
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒడిశాలోని బార్‌గఢ్‌ జిల్లాలోని పదంపూర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో సీనియర్ నక్సలైట్ మరణించారు. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎన్‌ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో సీనియర్‌ క్యాడర్‌కు చెందిన నక్సలైట్‌ మృతి చెందాడని ఒడిశా డీజీపీ అభయ్‌ చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఏకే47 రైఫిల్‌, మూడు మ్యాగజైన్స్‌, తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.

Advertisement

Next Story