తుది దశలో బీసీ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఎంపిక

by srinivas |
తుది దశలో బీసీ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఎంపిక
X

దిశ, ఏపీ బ్యూరో: బీసీ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల భర్తీ తుది దశకు చేరుకుంది. సీఎం జగన్ వద్దకు 13జిల్లాల కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల జాబితా చేరగా.. గురువారం రాత్రి లేదా శుక్రవారం ఫైనల్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 52కార్పొరేషన్లతో పాటు అదనంగా మరో 4కార్పొరేషన్ల ఏర్పాటు చేయనున్నారు. పదవుల భర్తీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని చెబుతున్నారు. మహిళలకే 50శాతం కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story