- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అప్పల్రాజు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా అప్పలరాజు ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆక్వా కల్చర్ కొత్త అథారిటీ ఏర్పాటు ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా అథారిటీ ఏర్పాటుతో ఆక్వా రంగానికి బలం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ. 700 కోట్లు కేటాయించామని చెప్పారు. పాడిపరిశ్రమ అభివృధ్ధికి ఇప్పటికే అమూల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నామని ఆయన గుర్తు చేశారు. పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే లక్ష్యంతో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
Advertisement
Next Story