భద్రతా సిబ్బంది బస్సు బోల్తా

by Shamantha N |
భద్రతా సిబ్బంది బస్సు బోల్తా
X

దిశ, వెబ్‌‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరిగడంతో, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించింది. బస్సులోని సిబ్బంది మొత్తం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న సంబంధిత పై అధికారులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story