- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరాడంబరంగా లష్కర్ బోనాలు: తలసాని
X
దిశ, కంటోన్మెంట్: కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 12 వ తేదీన సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించనున్న పట్టు వస్త్రాలను మహంకాళి ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఆలయ పండితులకు మంత్రి దంపతులు అందజేశారు.
Advertisement
Next Story