- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tekkali: జనసేన కంప్లైంట్.. ఎమ్మెల్సీ దువ్వాడకు పోలీస్ విచారణ
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(YCP MLC Duvwada Srinivas)ను శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు(Tekkali Police) విచారిస్తున్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan)పై గత ప్రభుత్వ హాయంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీంతో ఆయన టెక్కలి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. మాధురితో కలిసి ఆయన పోలీసుల వద్దకు వెళ్లారు. విచారణలో భాగంగా దువ్వాడను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ‘‘పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారు. ఎవరైనా చేయమన్నారు. వైసీపీ నాయకుల ప్రోద్బలం ఉందా..?, ఇతరులను చులకచేసి మాట్లాడటం తప్పు కదా..?, ఇప్పటికైనా ప్రాయశ్చితం కోరుకుంటున్నారా..?’’ అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Next Story