- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా మల్లు రవి
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) పార్టీ ఎంపీల కన్వీనర్(MPs Convenor) గా మల్లు రవి(Dr. Mallu Ravi) నియామకం అయ్యారు. పార్లమెంట్(Parliament) లో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి సంబంధించి ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలకు కన్వీనర్లను నియమించింది. ఈ మేరకు జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా నాగర్ కర్నూల్ ఎంపీ(NagarKurnool) డా. మల్లు రవి పేరును ఖరారు చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భువనగిరి(Bhuvanagiri) కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మల్లు రవికి ఈ అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సహచర ఎంపీ మల్లు రవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయాన్ని ఎంపీ చామల ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.