- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటోన్మెంట్‌లో ఒక్క రోజే 14 కేసులు
by Shyam |
X
దిశ, కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 కరోనా కేసులు నమోదైనట్లు బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి తెలిపారు. తిరుమలగిరిలో 25 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రసూల్ పురాలో 11 మందికి టెస్టులు చేయగా ఇద్దరికి, బోయిన్‌పల్లిలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా తేలింది. ఇక, పికెట్‌లో 35 మందిని పరీక్షించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు కంటోన్మెంట్ సీఈఓ తెలిపారు.
Advertisement
Next Story