- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి రెండో విడత పంచాయతీ నామినేషన్లు
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. రెండో విడతలో భాగంగా 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు గాను రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి రెండో దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. 5వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా.. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేయనున్నారు. 13వ తేదీన పోలింగ్ జరగనుంది.
Advertisement
Next Story