ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ

by srinivas |   ( Updated:2021-01-09 03:14:56.0  )
nimmagadda ramesh kumar
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ప్రభుత్వ పథకాలు చేపట్టొద్దని తెలిపారు. మున్సిపాలీటీలు, కార్పొరేషన్లకు కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. కరోనా నిబంధనల ప్రకారం పోలింగ్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని నిమ్మగడ్డ లేఖలో సూచించారు.

Advertisement

Next Story