- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం
by Anukaran |
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో నేటీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఏపీలో స్కూళ్లను రీ-ఓపెన్ అయ్యాయి. ముందుగా 9, 10 తరగతులు ప్రారంభించి.. దశల వారీగా క్లాసులను రీ-ఓపెన్ చేయాలని షెడ్యూల్ ఖరారు చేసింది. దీంతో నేటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించనుంది.
8, 9 తరగతుల విద్యార్థులు రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంది. కాగా, 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యేలా షెడ్యూల్ మారింది. ఇక డిసెంబర్ 14 నుంచి 6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
Advertisement
Next Story