- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిడిఎస్ విద్యార్థులైతే చాలు.. ఏడాదికి రూ. 50 వేల స్కాలర్షిప్
స్కాలర్షిప్: ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.
అర్హత: 12వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలి.
బీడీఎస్ అడ్మిషన్ తీసుకుని కంటిన్యూ చేస్తూ ఉండాలి.
స్కాలర్షిప్ మొత్తం:
ఏడాదికి రూ. 50,000 చొప్పున 4 ఏళ్ల పాటు అందిస్తారు.
కావలసిన సర్టిఫికెట్స్:
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
ఐడీ ప్రూఫ్
ఆదాయ ధ్రువీకరణ పత్రం
12వ తరగతి మార్క్స్ షీట్
ఫీజు రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/కాలేజ్ ఐడీ/బోనఫైడ్
చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.
వెబ్‌సైట్: https://www.buddy4study.com
ఇవి కూడా చదవండి :
కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ మెంటార్షిప్ ప్రోగ్రాం.. స్కాలర్షిప్ ఎంతంటే..?