శనివారం పంచాంగం, రాశి ఫలాలు (10-04-2021)

by Hamsa |   ( Updated:2021-04-09 20:36:15.0  )
Panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం బహుళ పక్షం
తిధి : చతుర్థశి తె5.39వరకు
(తెల్లవారితే ఆదివారం)
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : పూర్వాభద్ర ఉ7.01
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : బ్రహ్మం మ1.50
తదుపరి ఐంద్రం
కరణం : భద్ర/విష్ఠి సా5.12
తదుపరి శకుని తె5.39
వర్జ్యం : సా5.15 – 6.58
దుర్ముహూర్తం : ఉ5.51 – 7.29
అమృతకాలం: తె3.30 – 5 12
రాహుకాలం : ఉ9.00 – 10.30
యమగండం/కేతుకాలం: మ1 30 – 3.00
సూర్యరాశి: మీనం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 5.51
సూర్యాస్తమయం: 6.10

రాశిఫలాలు

మేషం

ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. మానసిక ఒత్తిడితగ్గడానికి దైవదర్శనం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు వృత్తి వ్యాపారాలు లో శ్రమాధిక్యత కలుగుతుంది. ఉద్యోగస్థులకు స్వల్ప చికాకులు ఉంటాయి. ఋణ సమస్యలు బాధిస్తాయి.

మేషం

వృషభం

అన్ని వైపుల నుండి అనుకూల పరిస్థితులు ఉంటాయి సమాజంలో పెద్దల నుండిఊహించని ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో జీత భత్యాలు పెరుగుతాయి.

వృషభం

మిధునం

చేపట్టిన పనుల్లో పురోగతి కలుగుతుంది. అన్ని వైపుల నుండి లాభాలు అందుతాయి. అనుకొన్న సమయానికి రుణాలు తీరుస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారంలో నష్టాన్ని అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మిధునం

కర్కాటకం

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. బంధు మిత్రుల మాటల వలన మనస్పర్ధలు కలుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి వ్యాపార పరంగా కొత్త సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి లభించదు.

కర్కాటకం

సింహం

చేపట్టిన పనుల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.కుటుంబ సభ్యులతో ప్రతి విషయానికి విభేదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారులకు ఊహించనినష్టాలు కలుగుతాయి ప్రయాణాలలో వాహనం నడిపే సమయంలో జాగ్రత్త అవసరం.

సింహం

కన్య

జీవిత భాగస్వామి వలన కొత్త విషయాలు తెలుస్తాయి ఆస్తి వివాదాల కు పరిష్కారం లభిస్తుంది.గృహమున శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ధన అనుకూలత కలుగుతుంది పాత మిత్రుల సహాయంతో కొన్ని పనులను పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్య

తుల

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వాహన సంబంధిత వ్యాపారస్తులకు లాభాలు అందుతాయి. దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగ పరంగా పై అధికారులతో ఉన్న సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకుంటారు.

తుల

వృశ్చికం

సంతానంతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయం లేక ఋణఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాల లో స్వల్ప లాభాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం

ధనస్సు

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వ్యవహారాలు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. తల్లి తరపు బంధువులతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

ధనస్సు

మకరం

సోదరులతో సఖ్యత కలుగుతుంది. విద్యార్థులకు పరీక్షలలో మంచి ఉతీర్ణత సాధిస్తారు.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మకరం

కుంభం

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో అవరోధాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

కుంభం

మీనం

ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభ వార్తలుఅందుతాయి.ఉద్యోగాలలో పలుకుబడి పెరుగుతుంది నూతన వస్త్రా, వస్తు లాభాలుంటాయి.

మీనం

Advertisement

Next Story