- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయ్యా.. స్టే స్ట్రాంగ్, మనం పుంజుకుంటాం
దిశ, స్పోర్ట్స్: బయో సెక్యూర్(Bio Secure) వేదికగా ఇంగ్లాండ్, పాకిస్తాన్(England, Pakistan)ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ తొలి మ్యాచ్( first match of the Test series)లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ నిర్ధేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని(target) ఏడు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ ఛేదించింది. గత ఇరవై ఏళ్లుగా పాకిస్తాన్ జట్టు(Pakistan team) 250 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించి కూడా ఓడిపోవడం ఇదే తొలిసారి.
దీంతో గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోవడంపై పాక్ కెప్టెన్ అజహర్ అలీ(Pakistan Captain Azhar Ali)పై విమర్శలు(Criticisms) వ్యక్తమవుతున్నాయి. వికెట్లు కోల్పోతున్న(Losing wickets) సమయంలో స్ట్రైకింగ్ బౌలర్ల(Striking bowlers)ను కొనసాగించకుండా మార్పులు(Changes) చేశాడని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అజహర్ అలీ(Azhar Ali)కి పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్(Former Captain Sarfaraz Ahmed) అండగా నిలిచాడు. ‘భయ్యా స్టే స్ట్రాంగ్. ఇన్షాల్లాహ్ మనం తిరిగి పుంజుకుంటాం. పాకిస్తాన్ జిందాబాద్(Pakistan Zindabad)’ అని ట్విట్టర్(Twitter)లో పేర్కొన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో పాక్ కెప్టెన్‌కు అండగా నిలబడటంపై సర్ఫరాజ్‌ను అభిమానులు(Fans) అభినందిస్తున్నారు.