- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎల్లూరు బయలు దేరిన మంత్రి…ఎందుకంటే…..
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్:
నాగర్ కర్నూల్ జిల్లాలో సర్దార్ పూల్ గోడ పగిలింది. దీంతో ఎల్లూరు వద్ద ఎంజీకేఎల్‌ఐ పథకానికి చెందిన మోటార్లు నీట మునిగాయి. దీంతో భారీగా ఆస్తినష్టం కలిగింది. కాగా ఘటన స్థలానికి మంత్రి నిరంజన్ రెడ్డి ,ఎమ్మెల్యే హర్షవర్దన్ బయలు దేరారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం పునల్లో భాగంగా బ్లాస్టింగ్ నిర్వహిచండంతో గోడ కూలింది.
Advertisement
Next Story