- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడుస్తుందా? పాట పాడుతుందా?.. హీరోయిన్ పాటకు నెటిజన్ల రియాక్షన్
దిశ, సినిమా : పటౌడీ ప్రిన్సెస్ సారా అలీ ఖాన్.. బ్రదర్ ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ ఫన్ వీడియో పోస్ట్ చేసింది సారా. ‘రియల్ టాలెంట్ ఇక్కడుంది’ అనే క్యాప్షన్‌తో ‘దమా దమ్ మస్త్ కలందర్’ సాంగ్ పాడుతూ మ్యూజికల్ నైట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కామిక్ అటెంప్ట్ క్లిపింగ్‌లో వెనుక ముగ్గురు మ్యుజిషియన్స్ కనిపిస్తుండగా.. వారి ముందు కూర్చున్న సారా చాలా ఫన్నీగా పాట పాడేసింది. ‘నేను ఏడవడం లేదు.. పాట పాడుతున్నా.. దీనినే టాలెంట్ అంటారు.. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్‌స్క్రైబ్’ అంటూ తనలోని సింగర్‌ను బయటపెట్టేసింది సారా. అక్షయ్ కుమార్, ధనుష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ‘అత్రంగి రే’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన హీరోయిన్ త్వరలో నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది.
I Love Her Fun Nature ❤🔥😘🥰
So Cute #SaraAliKhan pic.twitter.com/OfA3IZklMM— SRKing (@DilliValaSRKian) April 11, 2021