యాక్షన్ స్టంట్స్‌కు ట్రైనింగ్ తీసుకుంటున్న సారా

by Jakkula Samataha |
యాక్షన్ స్టంట్స్‌కు ట్రైనింగ్ తీసుకుంటున్న సారా
X

దిశ, సినిమా : యంగ్ హీరో విక్కీ కౌశల్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ చిత్రంలో ఫిమేల్ లీడ్‌ను ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. విక్కీకి జోడీగా బ్యూటిఫుల్ సారా అలీ ఖాన్ సెలెక్ట్ అయిందని, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసిందని బీటౌన్ టాక్. కాగా ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ ఫిల్మ్‌లో హై – ఆక్టేన్ యాక్షన్ సీన్స్ పర్‌ఫార్మ్ చేయనుందట సారా. ఇప్పటి వరకు లవ్ స్టోరీస్, కామెడీ ఫిల్మ్స్ చేసిన యంగ్ బ్యూటీ.. ఈ మూవీలో యాక్షన్ స్టంట్స్ కోసం ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుంటోందని తెలుస్తోంది. మొత్తానికి సినిమాలో తన పాత్ర చాలెంజింగ్‌గా ఉండబోతుండగా.. విక్కీ ఇప్పటికే హార్స్ రైడింగ్, ఆర్చరీ ట్రైనింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Advertisement

Next Story