- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్‌పై ‘ఫైర్’ అయిన మాజీ ప్రియురాలు.. ఆయన అలా అడిగినందుకేనా..?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మోస్ట్ ఎలజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌పై తన మాజీ ప్రేయసి ఫైర్ అయింది. సల్మాన్ ఖాన్‌తో గతంలో సంగీతా బిజ్లానీ డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. వీరు ఒక దశాబ్దం పాటు డేటింగ్ చేశారు. పెళ్లి చేసుకోనే సమయంలో విడిపోయారు. సల్మాన్‌తో బ్రేకప్ అనంతరం సంగీతా బిజ్లానీ టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను వివాహం చేసుకుంది. ఈ జంట 2010లో విడాకులు తీసుకున్నారు. సల్మాన్ మాత్రం సినిమాలతో బిజీ లైఫ్ గడుపుతున్నాడు.
అయితే తాజాగా.. సల్మాన్ జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తూ ఒక షర్ట్‌లెస్ ఫొటోను షేర్ చేశాడు. ఈ ఫొటోకు సల్మాన్ ‘ఈ బీయింగ్ హ్యూమన్ టోపీ బాగుంది, కాదా?’ అని అభిమానులను అడిగాడు. దీనికి సంగీత బిజ్లానీ స్పందిస్తూ.. ‘ఫైర్ ఎమోజీ’ ని కామెంట్ చేసింది. దీనితో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సంగీతకు మళ్లీ సల్మాన్ గుర్తుకు వస్తున్నాడంటూ నెటిజన్ల్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా సంగీత బిజ్లానీ సల్మాన్‌పై ఫైర్ అవుతుందటూ సోషల్ మీడియాలో అభిమానులు ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. సల్మాన్ బాడీ కూడా చాలా బాగుందంటున్నారు అభిమానులు.