కరోనాతో సంగం డెయిరీ డైరెక్టర్ మృతి

by srinivas |
కరోనాతో సంగం డెయిరీ డైరెక్టర్ మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. సంగం డైయిరీ డైరెక్టర్ సత్తెనపల్లి మండలం భట్లూరు పోపూరి కృష్ణారావు కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడిన ఆయన కొద్ది రోజులుగా మంగళగిరిలోని ఎఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందారు.

Advertisement

Next Story