‘సంపూ’ ఫుల్లు ఖుషీ..

by Anukaran |
‘సంపూ’ ఫుల్లు ఖుషీ..
X

దిశ, వెబ్‌డెస్క్ :

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హీరో సంపూర్ణేష్ బాబు బుధవారం ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలపగా.. ‘థ్యాంక్యూ డియర్ సంపూర్ణేష్ బాబు’ అంటూ పవన్ రిప్లే ఇచ్చారు.

దీంతో సంపూ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘అన్నా.. మీ నుంచి రిప్లే రావడం చాలా సంతోషంగా ఉందని.. ఈ ట్వీట్‌ను ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటానని..ఈ సంతోషాన్ని మాటల్లో వివరించలేను’ అంటూ.. సంపూ ట్వీట్ చేశాడు.

https://twitter.com/sampoornesh/status/1301375439810691073

Advertisement

Next Story