- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైతుతో విడాకులు.. సామ్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎందుకొచ్చినట్లు?
X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీ అవుతోంది. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత మరింత స్పీడ్ పెంచేసిన సామ్ బాలీవుడ్‌లోకి కూడా ఎంటర్ కాబోతోంది. అయితే సామ్.. రీసెంట్‌గా అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోలో దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకు వచ్చింది.. ఎవరికోసం వచ్చింది.. ? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారగా.. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ‘శాకుంతలం’ సినిమా పనిమీదనే ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. సినిమా డబ్బింగ్ పనుల్లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్న సామ్.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్‌తో నాగ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్.. హాట్ టాపిక్‌గా లవ్ ట్రాక్!
Advertisement
Next Story