- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒడిశా ప్రత్యేక సంస్కృతికి అభివందనం : మోడీ
by Shamantha N |
X
భువనేశ్వర్: ఉత్కల్ దివాస్(ఒడిశా అవతరణ దినోత్సవం) సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ఒడిశా ప్రత్యేకమైన సంస్కృతికి శిరసు వంచి అభివందనం చేస్తున్నాను. దేశాభివృద్ధిలో ఒడిశా ప్రజల పాత్ర మరువలేనిది. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా 1936 ఏప్రిల్ 1న ఒడిశా రాష్ట్రం ఏర్పడిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story