నెలరోజులు సెలూన్లు బంద్..ఎక్కడంటే

by Shyam |
నెలరోజులు సెలూన్లు బంద్..ఎక్కడంటే
X

దిశ, జనగామ: కరోనా కేసులు రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జనగామ జిల్లాలో నెల రోజులు సెలూన్లు మూసివేయాలని నర్మెట మండల నాయీ బ్రాహ్మణులు నిర్ణయించుకున్నారు.ఈ విషయమై శనివారం సమావేశమైన నాయీ బ్రాహ్మణులు రేపటి నుంచి నెలపాటు సెలూన్లు మూసి వేయాలని తీర్మాణం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధించేలా నిబంధనలు రూపొందించుకున్నారు.

Advertisement

Next Story