కరోనా వ్యాక్సిన్ తీసుకున్న బాలీవుడ్ కండల వీరుడు

by Shyam |   ( Updated:2021-03-24 23:00:53.0  )
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న బాలీవుడ్ కండల వీరుడు
X

దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసు లు ఎక్కువతున్నాయి. ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. ఈ నేపథ్యంలోనే అందరికి వ్యాక్సిన్ అందజేస్తుంది. ఇప్పటీకే 60 ఏళ్ళ వయసులోపు అందరు టీకాలు వేయించుకున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కరోనా మొదటి డోస్ టీకాను వేయించుకున్నారు. ముంబైలోని లీలావతి హాస్పటల్‌లో తొలి డోస్ టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మరి కొద్ది రోజుల్లో సెకండ్ డోస్ కూడా తీసుకోనున్నాడు. ఇకపోతే ప్రస్తుతం సల్మాన్ ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధే’ చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది.

Advertisement

Next Story

Most Viewed