- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నువ్వే నా ఉత్తమమైన స్నేహితుడు : సచిన్
దిశ, వెబ్‌డెస్క్ : భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు పార్తివ్ అంటూ ట్వీట్ చేశారు.
మైదానంలో ఎప్పుడూ నువ్వు ఆటిట్యూడ్ చూపించలేదని అది నాకు బాగా నచ్చడమే కాకుండా, అండగా నిలిచింది. రావల్పిండిలో పాకిస్థాన్‌పై ఓపెనర్‌గా నీవు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ నాకు ఇప్పటికీ గుర్తుంది.
Congratulations on a wonderful career, Parthiv!
Your never say never attitude is something that has always stood out for me and I still remember the gutsy innings you played against Pakistan at Rawalpindi as an opener.
All the very best for your future endeavours my friend. pic.twitter.com/iuWhcvjv68
— Sachin Tendulkar (@sachin_rt) December 9, 2020
నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. నువ్వే నాకు ఉత్తమమైన స్నేహితుడు అంటూ సచిన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.