భవిష్యత్ కార్యాచరణను నేడు ప్రకటిస్తా: ప్రముఖ నేత!

by Shamantha N |
భవిష్యత్ కార్యాచరణను నేడు ప్రకటిస్తా: ప్రముఖ నేత!
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు సచిన్ పైలట్ ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. పలు అంశాల దృష్ట్యా ఆయనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేటు వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story