గుంటూరులో ఆర్టీసీ బస్సు బోల్తా..

by srinivas |
గుంటూరులో ఆర్టీసీ బస్సు బోల్తా..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రన్నింగ్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది.ఈ ఘటన జిల్లాలోని పెద్దకాకానిలో శుక్రవారం వెలుగులోకివచ్చింది. బస్సు బోల్తా కొట్టిన సమయంలో వెనుకే వస్తున్న లారీ దానిని ఢీకొన్నది.

ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవ్వగా, వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story