- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ ఉద్యోగికి ప్రమోషన్ ఇవ్వాల్సిందే.. RSP డిమాండ్
X
దిశ, తెలంగాణ బ్యూరో : పదోన్నతుల కోసం ఉద్యోగులు ధర్నా చేయగా రాష్ట్ర నీటి పారుదల శాఖ 39 మంది ఏఏఈలకు మెమోలు జారీ చేయడంపై బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ఫైరయ్యారు. అర్హత ఉన్న ప్రతీ ఉద్యోగికి రూల్స్ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని సోమవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఆ శాఖలోని అధికారులు కూడా ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా అలానే అయ్యారు కదా అని తెలిపారు.
ఆ శాఖ మంత్రి దర్శనం సచ్చినా దొరకదని, ఎవరూ సకాలంలో స్పందించనప్పుడు చిన్న ఉద్యోగులు వారి సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలని ప్రశ్నించారు. అసలే తెలంగాణ దొరల పాలనలో పుట్టెడు దు:ఖంలో ఉందని, దానికి తోడు మీ మెమోలివ్వడం సరికాదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు.
Advertisement
Next Story