బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

by Anukaran |
బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు
X

దిశ, వెబ్‌డెస్క్: షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మరి కాసేపట్లో ఐపీఎల్ 28వ మ్యాచ్ ప్రారంభం కానుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే ఆరు మ్యాచులు ఆడిన కేకేఆర్ నాలుగింట్లో విజయం సాధించింది. మరో రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. బెంగళూరు కూడా 4 విజయాలు, 2 పరాజయాలు నమోదు చేసింది. ఇక సమజ్జీవుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాల్సిందే.

Advertisement

Next Story