- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆట ఆరంభంలోనే టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఓపెనర్లు ఔట్
X
దిశ, వెబ్‌డెస్క్: దాయాదుల మధ్య జరుగుతున్న బిగ్‌ఫైట్‌లో ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీ 20 పురుషుల వరల్డ్ కప్‌లో భాగంగా టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే తొలుత ఓపెనింగ్‌కు వచ్చిన రోహిత్ శర్మ ఆఫ్రిదీ బౌలింగ్‌లో తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దీంతో భారత అభిమానులు తీవ్ర నిరూత్సాహంలో పడ్డారు. ఇక మూడో ఓవర్ వేసిన ఆఫ్రిదీ 3 పరుగులతో క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ వికెట్‌ను అవలీలగా తీసుకున్నాడు. దీంతో 6 పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ-సూర్య కుమార్ యాదవ్ ఉన్నారు.
Advertisement
Next Story